- ఏలూరు బాధితులను పరామర్శించిన సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్.. ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. అంతు చిక్కని సమస్యతో బాధపడుతున్న వారిని పరామర్శించారు. అస్వస్థతకు గల కారణాలను తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెరుగుతున్న బాధితులు.. మరో 27 మంది ఆస్పత్రిలో చేరిక
అంతు చిక్కని సమస్యతో.. ఏలూరు ప్రభుత్వాస్వత్రిలో చేరుతున్న రోగుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. అస్వస్థతతో వరుసగా మూడో రోజూ పెద్ద సంఖ్యలో బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిత్తూరు జిల్లాలో కత్తితో భార్య గొంతు కోసి.. భర్త ఆత్మహత్యాయత్నం
చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం గెడ్డకిందపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని వెంకటేష్ రెడ్డి, శిరీషాలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. గత కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరిగేవని గ్రామస్తులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తుళ్లూరులో ఉద్రిక్తత...
రాళ్ల దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ.. అమరావతి పరిరక్ష ఉద్యమం చేస్తున్న రైతులు డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించి.. న్యాయం కోరుతూ.. రాత్రంతా చలిని సైతం లెక్క చేయకుండా తుళ్లూరు దీక్షా శిబిరంలో ఆందోళన కొనసాగించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో కొత్తగా 32,981 కరోనా కేసులు
భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. తాజాగా 32,981 మందికి కరోనా సోకింది. మరో 391 మంది మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నాడు జవాన్‌ను కాపాడింది.. నేడు రాజకీయాల్లోకి వస్తోంది