తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో ముగ్గురు అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. భాజపాలో చేరిన కపిలవాయి దిలీప్‌తో పాటు మల్లారెడ్డి, లక్ష్మీనారాయణ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
తెలంగాణ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు - graduate mlc election news
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడుపు ముగిసింది. భాజపాలో చేరిన కపిలవాయి దిలీప్‌తో పాటు మల్లారెడ్డి, లక్ష్మీ నారాయణ, మల్లారెడ్డి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
తెలంగాణ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
మార్చి 14న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ స్థానంలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా తెరాస నుంచి సురభి వాణిదేవి, కాంగ్రెస్ - చిన్నారెడ్డి, భాజపా అభ్యర్థిగా రామచందర్‌రావు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ బరిలో ఉన్నారు.
ఇవీచూడండి:మున్సిపల్ ఎన్నికలపై మార్చి ఒకటిన ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశం