ఆంధ్రప్రదేశ్

andhra pradesh

డాక్టర్ సుధాకర్​ మృతికి చంద్రబాబు నివాళి

By

Published : May 22, 2021, 1:42 PM IST

గుండెపోటుతో మృతి చెందిన డాక్టర్ సుధాకర్​కు తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. పార్టీకి చెందిన ఇతర నేతలు సైతం శ్రద్ధాంజలి ఘటించారు.

cbn condolences to dr Sudhakar
డాక్టర్ సుధాకర్​ మృతికి చంద్రబాబు నివాళి

గుండెపోటుతో చనిపోయిన వైద్యుడు సుధాకర్ కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్ లోని తన నివాసంలో సుధాకర్ చిత్రపటానికి పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబులు సుధాకర్ చిత్రపటానికి నివాళి అర్పించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details