తొలి ఏడాదే డిస్కంలకు వైకాపా ప్రభుత్వం 4,802 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిందని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య విమర్శించారు. ఈ లెక్కన ఐదేళ్లలో డిస్కంలకు 24 వేల వేల కోట్ల రూపాయలు నష్టం అంచనా అని పేర్కొన్నారు. ఈ మొత్తం భారం పడేది వచ్చే ప్రభుత్వంపైనే కదా? అని నిలదీశారు. అప్పుల కోసం రైతుల ప్రాణాల మీదకు తీసుకువస్తున్నారని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు.
'అప్పుల కోసం.. రైతుల ప్రాణాలకు ముప్పు తీసుకొస్తున్నారు' - జగన్పై బుచ్చయ్య చౌదరి కామెంట్స్
ప్రభుత్వ అప్పుల తిప్పల కోసం రైతుల ప్రాణాలకే ముప్పు తీసుకొస్తోందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.
tdp leader gorantla buchhaiah on jagan