కరోనా బారిన పడి హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్ కుటుంబ సభ్యులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. మనో నిబ్బరంతో ఉండి త్వరలోనే కొవిడ్‌ను జయించాలని ఆకాంక్షించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎంవి రావును అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సహాయం అందించాలని చంద్రబాబు విజ్జప్తి చేశారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ - retired IAS officers sv prasad family members
హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్వీ ప్రసాద్ కుటుంబ సభ్యులను చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. మెరుగైన వైద్యసహాయం అందించాలని వైద్యులకు విజ్జప్తి చేశారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు