ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్ - CM KCR latest news

తెలంగాణ సీఎం కేసీఆర్​ కొవిడ్​ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్, యాంటిజెన్‌ పరీక్షలో కేసీఆర్‌కు నెగెటివ్​గా నిర్ధరణ అయింది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా నెగెటివ్
author img

By

Published : May 4, 2021, 11:37 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్, యాంటిజెన్‌ పరీక్షలో సీఎం కేసీఆర్‌కు నెగెటివ్ నిర్ధరణ అయింది. ఏప్రిల్ 19న కరోనా బారినపడిన సీఎం కేసీఆర్‌... ఇవాళ పూర్తిగా కోలుకున్నారు. ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఏప్రిల్ 14న సీఎం కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆయన ఎర్రవల్లిలో వైద్య బృందం పర్యవేక్షణలో ఐసొలేషన్‌లో ఉన్నారు. 19న సీఎం కేసీఆర్​కు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయినట్లు సీఎస్ సోమేశ్‌కుమార్‌‌ తెలిపారు.

ఇదీ చూడండి:అఫ్గానిస్థాన్​లో వరదలు.. 37 మంది మృతి

ABOUT THE AUTHOR

author-img

...view details