ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Lokesh on visakha KGH: "రుయా ఘటన మరువకముందే...విశాఖలో మరో అరాచకం" - Nara Lokesh fireon Visakha KGH issue

Nara Lokesh: రుయా ఘటన మరువకముందే విశాఖలో మరో అరాచకం జరిగిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. బాలింతపై తల్లి - బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nara Lokesh
నారా లోకేశ్‌

By

Published : Apr 27, 2022, 3:33 PM IST

Nara Lokesh: తిరుపతి రుయా ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో అరాచకం జరిగిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. విశాఖలో బాలింతపై తల్లి - బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహన డ్రైవర్లు దాడి చేశారని చెప్పారు. వైద్య రంగం ఎంత భ్రష్టు పట్టిపోయిందో చెప్పడానికి ఈ ఘటనలే సాక్ష్యమని అన్నారు. కేజీహెచ్‌లో బాబు పుడితే రూ.3 వేలు, పాప పుడితే రూ.2 వేలు లంచం తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందా? అని లోకేశ్​ నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details