విమానయాన రంగ అభివృద్ధిపై.. దిల్లీలో కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో సమావేశం(civil aviation conference) నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి(ap minister gowtham reddy) హాజరయ్యారు. మంత్రితోపాటు ఏపీఏడీసీ ఎండీ వీ.ఎన్.భరత్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
విమానయాన రంగ అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న మంత్రి గౌతంరెడ్డి - విమానయాన రంగ అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న మంత్రి గౌతంరెడ్డి వార్తలు
దిల్లీలో విమానయాన రంగ అభివృద్ధిపై కేంద్ర సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పాల్గొన్నారు.
విమానయాన రంగ అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న మంత్రి గౌతంరెడ్డి