భారత్లో తయారైన విదేశీ మద్యం నియంత్రణ చట్ట సవరణ బిల్లును ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది
సభలో మద్య నియంత్రణ చట్ట సవరణ బిల్లు
By
Published : Jul 23, 2019, 4:24 PM IST
సభలో మద్య నియంత్రణ చట్ట సవరణ బిల్లు
అసెంబ్లీలో తెదేపా సభ్యుల నినాదాల మధ్యే రాష్ట్రంలో మద్య నియంత్రణ చట్ట సవరణ బిల్లు సభముందుకొచ్చింది. అబ్కారీశాఖ మంత్రి నారాయణ స్వామి తరఫున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో సంబంధిత బిల్లు ప్రవేశపెట్టారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా చట్టాన్ని సవరించేందుకు ముసాయిదా బిల్లునూ ప్రవేశపెట్టారు.