కృష్ణా జిల్లాలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. విజయవాడ పడవలరేవు వీధిలో మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు బియ్యం అందజేశారు. జిల్లాకు 817 మొబైల్ వాహనాలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. వీటిని విజయవాడ, నూజివీడు ,తిరువూరు, గుడివాడ, మచిలీపట్నంతో పాటు పలు అర్బన్ ప్రాంతాలకు పంపామన్నారు. సిబ్బంది ఏవిధంగా రేషన్ పంపిణీ చేస్తున్నారో వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు.
ఇంటి వద్దకే రేషన్ పంపిణీ పరిశీలించిన కలెక్టర్ - ఏపీలో రేషన్ పంపిణీ తాజా వార్తలు
కృష్ణా జిల్లాలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. జిల్లాకు 817 మొబైల్ వాహనాలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.
krishna district collector obsevered ration home delivery vehicles
ఇదీ చదవండి: పెళ్లికి పావుతులం బంగారం.. సంక్రాంతికి రూ. 500