'ప్రపంచంలో ఎక్కడా లేని వింత పోకడ' - ఎంపీ కేశినేని నాని తాజా వార్తలు
ఎక్కడైనా తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని పోరాడే ప్రజాప్రతినిధులను చూశామని. కానీ రాజధానిని విశాఖ తీసుకు పోతున్నామంటే పదవుల కోసం పాకులాడే ప్రజాప్రతినిధులు ఇక్కడే చూస్తున్నామన్నారు. అలాంటి వారు వైకాపాలో వుండటం మన కర్మ అని ఎంపీ కేశినేని నాని విమర్శించారు.
kesineni-nani-latest-tweets
.
Last Updated : Dec 27, 2019, 10:55 AM IST