అన్న క్యాంటీన్లు మూయకుండా ఉండి ఉంటే ఆత్మగౌరవానికి భంగం కలగకుండా నాణ్యమైన భోజనం పేదలకు లభించి ఉండేదని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యనించారు. పాలకులు ఒక చిన్న పని చేసినా దానివల్ల వచ్చే పరిణామాలు వంద సార్లు బేరీజు వేసుకుని చేయాలని హితవు పలికారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అన్న క్యాంటీన్లు ఉంటే పేదలకు అన్నం కోసం అడుక్కునే దుస్థితి దాపురించేది కాదని ట్వీటర్ వేదికగా దుయ్యబట్టారు.
'అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే పేదలకు అడుక్కునే దుస్థితి వచ్చేది కాదు'
ఈ క్లిష్ట పరిస్థితుల్లో అన్న క్యాంటీన్లు ఉంటే పేదలకు అన్నం కోసం అడుక్కునే దుస్థితి దాపురించేది కాదని విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీటర్ వేదికగా దుయ్యబట్టారు. పాలకులు ఒక చిన్న పని చేసినా దానివల్ల వచ్చే పరిణామాలు వంద సార్లు బేరీజు వేసుకుని చేయాలని ఆయన హితవు పలికారు.
కేశినేని నాని ట్వీట్