వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులకు నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.4.65 కోట్ల మొత్తాన్ని విడుదల చేసింది. 2021-22కి గానూ వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ప్రభుత్వం అవార్డులు ఇవ్వనుంది. ఈ నెల 13న 63 మందికి ముఖ్యమంత్రి జగన్ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.
వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులకు నిధుల మంజూరు - funds release for YSR life time achievement awards
వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులకు నిధులు మంజూరయ్యాయి. రూ.4.65 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు