2020-21 విద్యాసంవత్సరానికి వైద్య విద్యలో మేనేజ్ మెంట్ కోటాలో చేరే విద్యార్ధులకు గడువును పెంచుతున్నట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. షెడ్యూల్డ్ ప్రకారం ఎంబీబీఎస్, దంత వైద్య విద్యలో మేనేజ్ మెంట్ కోటా సీట్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 16వ తేదీతో సమయం ముగుస్తుంది. అధికారులు డిసెంబర్18వ తేదీ ఉదయం 8 గంటల వరకు గడువు పెంచారు. ఈ కోటాలో చేరే అభ్యర్థులు 18వ తేదీ వరకు తమ ధృవపత్రాలను అప్ లోడ్ చేసుకోవచ్చని వర్శిటీ అధికారులు తెలిపారు .
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మేనేజ్ మెంట్ కోటా గడువు పెంపు - ntr health university latest announces
ఎంబీబీఎస్, దంత వైద్య విద్యలో మేనేజ్ మెంట్ కోటా సీట్ల గడువును పెంచుతున్నట్లు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు ప్రకటించారు. డిసెంబర్18వ తేదీ ఉదయం 8 గంటల వరకు గడువు పెంచారు
vExtension of NTR Health University Management Quota