ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిపై కేంద్రప్రభుత్వం విధానమేంటి..?: సీపీఐ - అమరావతిపై సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యలు

రాజధానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అమరావతి రాజధానిగా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని... ఇప్పుడు అక్కడి నుంచి మారుస్తామని ప్రకటిస్తే కేంద్రం ఏం చేస్తోందని నిలదీశారు. కేంద్రం విధానం ఏంటో స్పష్టంగా ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

cpi ramakrishna press meet on amaravathi
సీపీఐ రామకృష్ణ

By

Published : Feb 6, 2020, 12:27 PM IST

అమరావతిపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ డిమాండ్​

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details