విజయవాడ కొవిడ్ ఆస్పత్రి(కొత్తాస్పత్రి)కి కరోనా కేసులు వస్తూనే ఉన్నాయి. పడకలు నిండిపోవడంతో రోగులను అంబులెన్సులోనే ఉంచి ఆక్సిజన్ అందిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటలకు.. ఆస్పత్రి బయట అంబులెన్సులు వరుస కట్టి కనిపించాయి.
కరోనా రోగులతో నిండిన ఆస్పత్రి పడకలు.. అంబులెన్సులోనే చికిత్స
కరోనా విజృంభిస్తుండటంతో.. ఆసుపత్రుల్లో పడకలు దొరకటం చాలా ఇబ్బందిగా మారింది. తాజాగా విజయవాడ కొత్తాస్పత్రికి.. కరోనా బారిన పడిన వారి సంఖ్య అధికమవ్వటంతో అంబులెన్సుల్లోనే ఉంచి ఆక్సిజన్ అందిస్తున్నారు.
ఆస్పత్రుల్లో పడకలు లేక అంబులెన్సులో చికిత్స
TAGGED:
విజయవాడ ఆసుపత్రి వార్తలుప