ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Drugs Victims Suicides In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ బాధితుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి: కేంద్రం

Drugs Victims Suicides In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ బాధితుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ పార్లమెంట్​కు తెలియజేసింది. 2020లో ఏపీలో 385 మంది, తెలంగాణలో 77 మంది డ్రగ్స్‌ బాధితులు ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ బాధితుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ బాధితుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి

By

Published : Nov 30, 2021, 9:34 PM IST

Central govt On Drugs Victims Suicides In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ బాధితుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లోక్‌సభలో కేశినేని నాని ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ..2020లో ఏపీలో 385 మంది, తెలంగాణలో 77 మంది డ్రగ్స్‌ బాధితుల ఆత్మహత్యకు పాల్పడ్డారని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2020లో 9,169 మంది డ్రగ్స్ బాధితుల ఆత్మహత్యకు పాల్పడినట్లు..కేంద్ర హోంశాఖ పార్లమెంటుకు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details