'న్యాయమూర్తులపై అనుచిత పోస్టింగుల కేసులో సీబీఐకి సహకరిస్తాం' - సామాజిక మాధ్యమాల్లో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు న్యూస్
హైకోర్టు న్యాయమూర్తులను దూషిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌ల కేసుపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే సీఐడీ నమోదు చేసిన కేసులు, ఆధారాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన గుటూరుకు చెందిన న్యాయవాది లక్ష్మీనారాయణను సీబీఐ అధికారులు విచారణ చేశారు. వారికి సహకరిస్తామని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలపై.. ఆయనతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
న్యాయమూర్తులపై అనుచిత పోస్టింగుల కేసులో సీబీఐకి సహకరిస్తాం: వి.వి.లక్ష్మీనారాయణ