పార్టీ మారుతున్నారని వస్తున్న పోస్టులపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదును సైబర్ క్రైమ్ విభాగానికి అప్పగించారని బుద్ధా వెంకన్న తెలిపారు.
విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు - బుద్ధా వెంకన్న
తాను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలపై తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Last Updated : Jun 23, 2019, 11:33 PM IST