అమరావతి రైతులు, మహిళలు డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. శాంతియుతంగా ధర్మాలు చేస్తున్నామని డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. పోలీసుల దాడులు, కేసుల గురించి డీజీపీతో రైతులు మాట్లాడారు. కేసులు, దాడి అంశాలను పరిశీలిస్తానని మహిళలకు గౌతమ్ సవాంగ్ హామీ ఇచ్చారు.
డీజీపీకి వినతిపత్రం అందించిన అమరావతి రైతులు - డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసిన అమరావతి రైతులు న్యూస్
అమరావతి ఉద్యమం శాంతియుతంగా జరుగుతుందని డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు రాజధాని రైతులు, మహిళలు తెలిపారు. ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
amaravathi farmers met dgp gautham sawang