ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CP SRINIVASULU: మాస్క్, హెల్మెట్ ధరించని ముగ్గురు పోలీసులపై చర్యలు - vijayawada latest news

మాస్క్, హెల్మెట్ ధరించని ముగ్గురు పోలీసు సిబ్బందిపై విజయవాడ సీపీ బి. శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురికి జరిమానా విధించారు.

మాస్క్, హెల్మెట్ ధరించని ముగ్గురు పోలీసులపై చర్యలు
మాస్క్, హెల్మెట్ ధరించని ముగ్గురు పోలీసులపై చర్యలు

By

Published : Jul 22, 2021, 2:36 AM IST

మాస్క్,హెల్మెట్ ధరించని ముగ్గురు పోలీసు సిబ్బంది పై విజయవాడ సీపీ బి. శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలు , ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురికి జరిమానా విధించారు. అంతేగాక శాఖా పరంగా చర్యలకు ఆదేశించారు. ముగ్గురిని వీఆర్​కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసు సిబ్బంది ఎవరైనా నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details