- 'ఏపీలో పరిస్థితి ఎలా ఉంది?'
ప్రధాని మోదీ.. రాష్ట్ర సీఎం జగన్ కు ఫోన్ చేశారు. వర్షాలు, అనంతర పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రితోనూ ఫోన్లో ప్రధాని మాట్లాడారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మిన్నంటిన ఆవేదన
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల వాగులు, చెరువులు తెగిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి చేలు, అరటి, మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తగ్గుతోంది...
రాష్ట్రంలో కొత్తగా 3,892 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 28 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మెుత్తం కేసుల సంఖ్య 7,67,465కి చేరగా..ఇప్పటి వరకు కరోనాతో 6,319 మంది మృతి చెందారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రముఖ నృత్య కళాకారిణి శోభానాయుడు కన్నుమూత
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు (64) కన్నుమూత మూశారు. హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి మరణించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- లెక్కలు తేలాయ్..
బిహార్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల 4వ జాబితాను విడుదల చేసింది భాజపా. ఫలితంగా మొత్తం 110 సీట్లకు పోటీ చేస్తోన్న అభ్యర్థులు ఎవరనేదానిపై స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అందుకు కారణమిదే!