రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 39,604 పరీక్షలు నిర్వహించగా.. 481 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా కొవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,367కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 385 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,46,512 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,837 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 481 కరోనా కేసులు, ఒకరు మృతి - కరోనా పరీక్షలు
రాష్ట్రంలో కొత్తగా 481 మంది కరోనా బారిన పడ్డారు. కొవిడ్‌తో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. 385 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
కరోనా కేసులు