తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు - VIPs at tirumala sreevari darshan
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తమిళనాడు మంత్రి మురుగన్.. స్వామి సేవలో పాల్గొన్నారు. అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు.
VIPs at tirumala sreevari darshan