చిత్తూరు జిల్లా, తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున తీసుకోవాల్సిన చర్యలపై తితిదే, జిల్లా అధికారులు సమావేశమయ్యారు. తితిదే పరిపాలనా భవనంలో ఈవో అనిల్ కుమార్, అదనపు ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తదితరులు సమావేశమయ్యారు. తిరుమలకు తగ్గిన భక్తులు, తితిదే ఉద్యోగులకు వైరస్ సోకడం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
కరోనా కేసుల పెరుగుదలపై తితిదే, జిల్లా అధికారుల సమావేశం - తితిదే జిల్లా అధికారుల సమావేశం వార్తలు
తితిదే పరిపాలనా భవనంలో తితిదే, జిల్లా అధికారులు సమావేశమయ్యారు. నగరంలో, తిరుపతిలో పెరుగుతున్న కేసులపై చర్చిస్తున్నారు. సమావేశం అనంతరం తిరుమల దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
తితిదే సమావేశం