తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల
By
Published : Feb 7, 2019, 9:44 AM IST
తిరుమల
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా 4 కంపార్టుమెంట్లలో భక్తలు వేచి ఉన్నారు. నిన్న తిరమలేశుడిని 63 ,394 మంది భక్తులు దర్శించుకున్నారు. కానుకల రూపంలో హుండీ ఆదాయం 3.03 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు.