తిరుమల శ్రీవారిని ముగ్గురు ఎమ్మెల్సీలు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో గౌనివారి శ్రీనివాసులు, సి. రామచంద్రయ్య, సత్యనారాయణ రాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ముగ్గురు ఎమ్మెల్సీలు - తిరుమల కార్యక్రమాలు తాాజా వార్తల
తిరుమల శ్రీవారి సేవలో ముగ్గురు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో గౌనివారి శ్రీనివాసులు, సి. రామచంద్రయ్య, సత్యనారాయణ రాజు స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారి సేవలో ముగ్గురు ఎమ్మెల్సీలు..