ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రావాలి ఏసు.. కావాలి ఏసు.. వైకాపా కొత్త నినాదమా' - Pagan propaganda AP

తిరుమలలో అన్యమత ప్రచారంపై రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవధర్‌ స్పందించారు. రావాలి ఏసు.. కావాలి ఏసు.. వైకాపా కొత్త నినాదమా? అని సునీల్ దేవధర్‌ ప్రశ్నించారు.

సునీల్‌ దేవధర్‌ ట్వీట్

By

Published : Aug 23, 2019, 5:52 PM IST

Updated : Aug 23, 2019, 6:19 PM IST

తిరుమలలో అన్యమత ప్రచారంపై రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవధర్‌ స్పందించారు. బస్ టికెట్లపై జెరూసలేం యాత్ర గురించి ముద్రించడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి చర్యలు తిరుమల శ్రీవారిని అవమానించడమేనని పేర్కొన్నారు. 'రావాలి ఏసు.. కావాలి ఏసు' వైకాపా కొత్త నినాదమా? అని సునీల్ దేవధర్‌ ప్రశ్నించారు.

'రావాలి ఏసు.. కావాలి ఏసు.. వైకాపా కొత్త నినాదమా'
Last Updated : Aug 23, 2019, 6:19 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details