ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమలేశుడికి కాసేపట్లో పుష్పక విమాన వాహన సేవ

By

Published : Oct 21, 2020, 1:31 PM IST

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా....శ్రీనివాసుడికి బుధవారం మధ్యాహ్నం పుష్పక విమాన వాహన సేవ నిర్వహించనున్నారు. మరింత సమాచారం తిరుమల నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి రుత్విక్‌ అందిస్తారు.

Pushpaka vimana Vahana seva Arrangements in tirumala
తిరుమలేశుడికి పుష్పక విమాన వాహన సేవ ఏర్పాట్లు

తిరుమలేశుడికి కాసేపట్లో పుష్పక విమాన వాహన సేవ

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... తిరుమలేశుడికి బుధవారం మధ్యాహ్నం పుష్పక విమాన వాహన సేవ జరగనుంది. మూడేళ్లకోసారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోనే పుష్పక విమాన సేవ నిర్వహిస్తారు. తేలికపాటి పుష్పాలు, గరుడ, హనుమంత, ఏనుగులు, చిలుకలతో వాహనాన్ని అలంకరిస్తారు. కల‌్యాణమండపంలో పుష్పక విమానం కొలువుదీరనుంది. 750 కిలోల బరువుకు మించకుండా దీనికి రూపకల్పన చేశారు. పుష్పక విమాన ఏర్పాట్లు డాలర్‌ శేషాద్రి పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details