ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏప్రిల్ 1 న రాజమహేంద్రవరానికి ప్రధాని - somu veeraju

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని పరుగులు పెట్టించేందుకు భాజపా శ్రేణులు.. ప్రధాని మోదీని రప్పిస్తున్నాయి. ఏప్రిల్ 1న రాజమహేంద్రవరంలో ప్రధానితో భారీ బహిరంగ సభకు నేతలు నిర్ణయించారు.

ఏప్రిల్ 1న రాజమహేంద్రవరానికి ప్రధాని మోదీ రానున్నారు.

By

Published : Mar 24, 2019, 1:43 PM IST

Updated : Mar 24, 2019, 6:48 PM IST

ఏప్రిల్ 1న రాజమహేంద్రవరానికి ప్రధాని మోదీ రానున్నారు
ప్రధాన పార్టీలకు పోటీగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచాలని భాజపా రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీతో ఏప్రిల్ 1న భారీ బహిరంగసభ నిర్వహించనుంది. నగరంలోని స్పిన్నింగ్ మిల్లు మైదానంలో 1న మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల ప్రచార సభ ఏర్పాటు చేయనున్నామని భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు.


ఇవీ చూడండి.

Last Updated : Mar 24, 2019, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details