ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పై వంతెనకు శంకుస్థాపన - home minister

తూర్పు గోదావరి జిల్లా మోరంపూడి జాతీయ రహదారి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

2

By

Published : Feb 20, 2019, 4:22 PM IST

రాజమహేంద్రవరం మోరంపూడి వద్ద జాతీయ రహదారి ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్ని హోంమంత్రి చినరాజప్ప ప్రారంభించారు. ఈ దారిలో ప్రమాదాలు ఎక్కువగా అవుతుండటం వలన పై వంతెన నిర్మాణానికి పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు.4 నిర్మాణాలకు జాతీయ రహదారుల సంస్థ అంగీకరించినట్టు చెప్పారు.

ఫ్లై ఓవర్​కు హోంమంత్రి శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details