మొదటి నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా కడలి వెంకటేశ్వరరావు తొలి నామినేషన్ దాఖలు చేశారు. మొదట నామినేషన్ వేయడం ఎంతో ఆనందంగా ఉందని... దీంతో విజయం ఖాయమైందన్నారు.
కడలి వెంకటేశ్వరరావు