ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నెల్లూరులో పోలీసులకు నాణ్యమైన మాస్కులు పంపిణీ - నెల్లూరులో పోలీసులకు నాణ్యమైన మాస్కులు పంపిణీ

కరోనా కష్టకాలంలో అమూల్యమైన సేవలు అందిస్తున్న పోలీసులకు నాణ్యమైన మాస్కులు అందజేశారు నెల్లూరులోని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఛైర్మన్ నిజాముద్దీన్. తమ సంస్థ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

helping hands organisation masks distributed to nellore police
నెల్లూరులో పోలీసులకు నాణ్యమైన మాస్కులు పంపిణీ

By

Published : Apr 20, 2020, 8:20 PM IST

నెల్లూరులో ఏ.పీ.ఆర్. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఛైర్మన్ సయ్యద్ నిజాముద్దీన్ ఎన్-95 మాస్కులను పోలీసులకు అందజేశారు. నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో 350 మాస్కులను ఎస్పీ భాస్కర్ భూషణ్​కు ఇచ్చారు. నెల్లూరు ఎం.పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనలతో నాణ్యమైన మాస్కులు పోలీసుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించినట్లు నిజాముద్దీన్ తెలిపారు. తమ సంస్థ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details