సమరాంధ్ర @ 2019.. కర్నూలు కధనరంగంలో ఉన్నదెవరు? - కర్నూలు జిల్లా
మొన్నటి వరకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకుసాగిన రాజకీయ పార్టీలు... ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ ముగియడంతో టాప్ గేర్ వేశాయి. నామినేషన్ల వడపోత పూర్తి అనంతరం.. పోటీనిచ్చే అభ్యర్థుల బలాబలాను అంచనా వేస్తున్నాయి. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరెవరో చూద్దాం..!
కర్నూలు కథనరంగంలో ఉన్నదెవరు..?
Last Updated : Apr 8, 2019, 9:53 PM IST