ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మోదీని గద్దె దింపే సమయం ఆసన్నమైంది: సీపీఎం - సీపీఎం

మోదీని గద్దె దింపే సమయం ఆసన్నమైందని... సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ తెలిపారు. కర్నూలు ఎంపీ, ఎంఎల్ఏ అభ్యర్థులు ప్రభాకర్ రెడ్డి, షడ్రక్​కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె ప్రసగించారు.

ఎన్నికల ప్రచారంలో బృందాకారాట్‌

By

Published : Apr 4, 2019, 9:28 AM IST

ఎన్నికల ప్రచారంలో బృందాకారాట్‌
మోదీని గద్దె దింపే సమయం ఆసన్నమైందని... సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్తెలిపారు. ఆ పార్టీ కర్నూలు ఎంపీ, ఎంఎల్ఏ అభ్యర్థులు ప్రభాకర్ రెడ్డి, షడ్రక్ కు మద్దతుగా... కర్నూలు నగరంలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. కొండారెడ్డి బురుజు వద్ద ఆమెప్రసగించారు. సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. పెద్ద సంఖ్యలో వామపక్షాల మద్దతుదారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details