ట్రిపుల్ ఐటీ విద్యార్థుల 10కె రన్
కడప జిల్లా వేంపల్లి మండలంలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వరల్డ్ వైల్డ్ లైఫై డే సందర్భంగా 10కే రన్ నిర్వహించారు. ఇడుపులపాయ ఆర్ కే వ్యాలీ నుంచి వీరన్నగట్టుపల్లి వరకు కార్యక్రమం సాగింది.
కడప జిల్లా వేంపల్లి మండలంలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వరల్డ్ వైల్డ్ లైఫై డే సందర్భంగా 10కే రన్ నిర్వహించారు. ఇడుపులపాయ ఆర్ కే వ్యాలీ నుంచి వీరన్నగట్టుపల్లి వరకు సాగిన ర్యాలీలోసుమారు 5వేల మందిపాల్గొన్నారు. వన్యమృగాలను సంరక్షించేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు విద్యార్థులు తెలిపారు. పరుగులో పాల్గొన్న స్పందన కుమార్ అనే వ్యక్తి స్పృహతప్పి పడిపోయాడు. ఆయన్ని ఇడుపులపాయలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.దన కుమార్ అనే విద్యార్థి స్పృహ తప్పి పడిపోగా, ఇడుపులపాయలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.