తమిళనాడు నుంచి ఉప్పు లోడ్‌తో వస్తున్న లారీ ప్రమాదానికి గురైంది. కడప శివారులోని గువ్వలచెరువు ఘాట్రోడ్లో నాలుగో మలుపు వద్దకు రాగానే అదుపుతప్పింది. 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రమేష్ అక్కడికక్కడే మృతిచెందగా... మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్‌కు తరలించారు.
లోయలోకి దూసుకెళ్లిన లారీ... డ్రైవర్ మృతి
కడప శివారులోని గువ్వలచెరువు ఘాట్‌రోడ్ వద్ద లారీ ప్రమాదానికి గురైంది. ఘటనలో డ్రైవర్ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
లోయలోకి దూసుకెళ్లిన లారీ... డ్రైవర్ మృతి