కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం జడ్.కొత్తపల్లి వద్ద ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. బాధితులు బద్వేలు మండలం చెన్నంపల్లి వాసులుగా గుర్తించారు.
ఆటోను ఢీకొట్టిన వాహనం... ఒకరు మృతి - one died in kadapa accident
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం జడ్.కొత్తపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో ప్రమదం