ఇదీ చదవండి:
కరోనాపై '2.డీజీ'తో పోరాటం.. ఔషధం సిద్ధం: డీఆర్‌డీఓ చీఫ్ సతీశ్‌రెడ్డి - drdo chairman sathish reddy
రక్షణ పరిశోధనలతో దేశానికి అండగా నిలిచిన డీఆర్‌డీఓ... ఇప్పుడు కరోనా బారినుంచి ప్రజలను రక్షించేందుకు ఔషధం రూపొందించింది. కరోనా రోగిలోని వైరస్‌తో పోరాడే సైనికులను శరీరంలోకి పంపించనుంది. కొవిడ్ సోకినా... మృత్యువు ఒడిలోకి వెళ్లకుండా రక్షించే 2.డీజీ ఔషధం వినియోగానికి.. ఇటీవలే డీజీసీఏ అనుమతులు జారీ చేసింది. గతేడాది ఏప్రిల్‌లో జరిగిన పరీక్షల్లోనే కరోనాపై ఇది బాగా పనిచేసినట్లుగా గుర్తించామని... రెడ్డీ ల్యాబ్స్‌తో కలసి ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నామని చెబుతున్న డీఆర్‌డీఓ చీఫ్ సతీశ్‌రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
2డీ.జీ మూలకం తయారీపై మేథోపరమైన హక్కులున్నాయి : డీఆర్‌డీఓ ఛైర్మన్