ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కమిటీ నివేదిక ఆధారంగానే రాజధానిపై నిర్ణయం- కోటగిరి శ్రీధర్​ - latest news on capitals

మూడు రాజధానుల ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అన్నారు. కమిటీ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

eluru MP on three capital
మూడు రాజధానులపై కోటగిరి శ్రీధర్

By

Published : Dec 28, 2019, 4:51 PM IST

మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని... ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనటానికి వచ్చిన ఎంపీ శ్రీధర్...​ కమిటీ నివేదిక ప్రకారం నిర్ణయం జరుగుతుందన్నారు.

మూడు రాజధానులపై కోటగిరి శ్రీధర్

ABOUT THE AUTHOR

...view details