సీఎం జగన్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం...10.35 కి ఏలూరులోని అల్లూరు సీతారామరాజు స్టేడియానికి చేరుకుంటారు. 10.43 కి వీవీ నగర్ బెయిలీ బ్రిడ్జి సెంటర్ వద్ద 330 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. 10.57 గంటలకు ఓ వివాహానికి హాజరై...11.57 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
నేడు ఏలూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన - ఏలూరులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన వార్తలు
నేడు సీఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటించనున్నారు. వీవీనగర్ బెయిల్ బ్రిడ్జ్ సెంటర్ వద్ద పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. తిరిగి 11.57 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.
ap cm ys jagan
Last Updated : Nov 4, 2020, 4:03 AM IST