ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబు తరఫున యనమల వకాల్తా పుచ్చుకున్నారా..?' - ఐటీ దాడుల విషయంపై చంద్రబాబును ప్రశ్నించిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

ఐటీ దాడులపై చంద్రబాబు తరఫున మాజీమంత్రి యనమల రామకృష్ణుడు వకాల్తా పుచ్చుకున్నారా అని... వైకాపా సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. సీఎం జగన్​పై చంద్రబాబు చేసిన ఆరోపణలు ఆయనకే వర్తిస్తాయని పేర్కొన్నారు. తన పూర్వపు వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో జరిగిన ఐటీ దాడులపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ycp senior leader ummareddy venkateswarlu questioned chandrababu on IT raids
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

By

Published : Feb 14, 2020, 5:15 PM IST

మాట్లాడుతున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details