ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లోక్​సభలో వైకాపా ఎంపీల ప్రశ్నలపై లిఖితపూర్వక సమాధానం

రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలపై వైకాపా ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించారు. దీనిపై వైకాపా సభ్యుల ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి తోమర్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

parliament
పార్లమెంట్​

By

Published : Mar 9, 2021, 2:03 PM IST

రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలపై లోక్​సభలో వైకాపా ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి తోమర్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజన చట్టం, నీతి ఆయోగ్‌ సిఫారసు మేరకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున నాలుగు దఫాలుగా నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రూ.2100 కోట్లకు నీతిఆయోగ్‌ సిఫార్సు చేయగా.. రూ.1400 కోట్లు మంజూరు అయ్యాయని చెప్పారు. రూ.1049.34 కోట్లకే వినియోగ ధ్రువీకరణ పత్రాలు అందించామన్నారు.

ABOUT THE AUTHOR

...view details