- కరోనా రికార్డ్
దేశంలో కరోనా పంజా విసురుతోంది. 24 గంటల్లో 140 మంది వైరస్ బారిన పడి మరణించారు. కొత్తగా 5,611 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,06,750కి చేరింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
- 'అంపన్' బీభత్సం
అంపన్ తుపాను... ఉత్తర-ఈశాన్య వైపు ప్రయాణించి.. బంగాల్- బంగ్లాదేశ్ తీరాలైన దిఘా- హతియా వద్ద ఈ సాయంత్రానికి తీరం దాటనుంది. ఆ సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- చేరుకున్నారు..
లండన్ నుంచి 143 మంది ప్రవాసాంధ్రులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరందరికీ విమానశ్రయంలోనే స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించిన అనంతరం, ఆయా జిల్లాల క్వారంటైన్‌కు ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- పోలవరం పర్యటన
ఇవాళ, రేపు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల్లో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు, పునరావాస పనులపై స్థానిక నేతలు, అధికారులతో సమీక్షించనున్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
- ఎస్ఈబీకి కేటాయింపు
ఇసుక, మద్యం, నాటుసారా విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను.. అధికారులు పటిష్టం చేస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న 70 శాతం సిబ్బందిని ఎస్ఈబీకి కేటాయించారు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి..
ముప్పు పెరిగింది!