- కరోనా ఉద్ధృతి
రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకూ తీవ్రమవుతోంది. బుధవారం నమోదైన 1062 కొత్త కేసులు కలుపుకొని మొత్తం బాధితుల సంఖ్య 22,259కి ఎగబాకింది. మరో 12 మంది మృతితో రాష్ట్రంలో కొవిడ్ మరణాల సంఖ్య 264కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శాసనసభ, మండలి ప్రొరోగ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ప్రకటన జారీ చేశారు. అది మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు జూన్ 16, 17 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పల్లె పథం
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తదనుగుణంగా ఈనెల 24 నుంచి వచ్చే నెల 15 వరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత పక్షోత్సవాలను నిర్వహించనుంది. ఇందుకోసం అధికారులతో ఓ టాస్క్‌ఫోర్స్ టీం ఏర్పాటు చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రోజుకి ఆరు గంటలు
దూర్‌దర్శన్‌లో ప్రసారం చేసే 1-10 తరగతుల పాఠాల షెడ్యూల్‌ను ఈ నెల 13 నుంచి 31 వరకు మార్పు చేసినట్లు పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వారంలో 5 రోజులు... రోజుకి ఆరు గంటలు పాఠాలను ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విశ్వగురు పీఠంపై భారత్..?
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని కోరుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే విదేశీ విద్యార్థులపై ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వారి ఆశలకు పూర్తి వ్యతిరేకంగా మారింది. ఈ మేరకు అన్ని స్థాయిల ప్రమాణాలను మెరుగుపరచుకుంటే భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంటుంది.! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అగ్ర'రాజ్యానికి మించి..!