- పీఆర్సీ సాధన సమితి నేతలకు మరోసారి ప్రభుత్వం పిలుపు
పీఆర్సీ సాధన సమితి నేతలకు మరోసారి ప్రభుత్వం నుంచి చర్చల పిలుపు వచ్చింది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని ప్రభుత్వం ఆహ్వానించింది.పీఆర్సీపై ప్రభుత్వ కమిటీతో చర్చలకు రావాలని …..స్టీరింగ్ కమిటీలోని 20 మంది సభ్యులనుసాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఆహ్వానించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఎమ్మెల్యేలకు పాఠశాల విద్యాశాఖ వర్క్ షాప్..ఎందుకంటే ?
జాతీయ విద్యా విధానం ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల మ్యాపింగ్ పై శాసన సభ్యులకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఏపీ సచివాలయంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేయనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- FLEXI: గుండ్లపాడులో ఫ్లెక్సీ వివాదం... విచారణ చేస్తున్న పోలీసులు
గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో మళ్లీ అలజడి మొదలయింది. గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య దిశ దిన కార్యక్రమం సందర్భంగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గూడ్సు పైకెక్కి సెల్ఫీకి యువకుడి యత్నం...విద్యుదాఘాతంతో తీవ్రగాయాలు...
సెల్ఫీ మోజు ప్రాణాల మీదకు తెస్తున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. గూడ్సుపైకెక్కి సెల్ఫీలు తీసుకోబోయిన ఓ యువకుడు విద్యుదాఘాతంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కరోనా విజృంభణ- ఒక్కరోజే 2.86 లక్షల కేసులు.. 573 మరణాలు
భారత్లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,86,384 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజులో 573 మంది మరణించారు. 3,06,357 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఒంట్లో బంగారం ముద్దలు.. కొరియర్ బ్యాగ్లో 5.3 కోట్ల హెరాయిన్