ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @11AM

.

ప్రధాన వార్తలు @11AM
ప్రధాన వార్తలు @11AM

By

Published : Feb 4, 2022, 11:00 AM IST

  • నేడు హిందూపురంలో బాలయ్య మౌనదీక్ష..
    హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్​తో హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు మౌన దీక్ష చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇవాళ్టి సీఎస్‌ భేటీ వాయిదా
    ఉద్యోగుల సమ్మె, పెన్‌డౌన్ కార్యాచరణ నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో నేడు జరగాల్సిన సీఎస్‌ సమీర్​ శర్మ అత్యవసర భేటీ వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • డొల్ల కంపెనీలతో చైనీయుల మనీలాండరింగ్‌..
    డొల్ల కంపెనీలతో చైనీయులతోపాటు స్థానికంగా ఉన్న కొందరిని డమ్మీ డైరెక్టర్లుగా చూపుతూ భారీ ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.
    పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దేశంలో తగ్గిన కరోనా కొత్త కేసులు.. 5లక్షలు దాటిన మరణాలు
    భారత్​లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు మరో 1,49,394 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అటవీ అధికారిపై చిరుత దాడి.. లైవ్​ వీడియో
    ఉత్తర్​ప్రదేశ్​ మహారాజ్​గంజ్​లోని శ్యామ్​దేర్వా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ చిరుత స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడవి నుంచి దారి తప్పి గ్రామాల్లోకి వచ్చిన ఆ చిరుత అక్కడున్న వారిపై వరుసగా దాడికి తెగబడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రజాప్రతినిధులపై 4,984 పెండింగ్​ కేసులు
    ప్రజాప్రతినిధులపై ఇప్పటివరకు 4,984 పెండింగ్​ కేసులు ఉన్నాయని సీనియర్​ న్యాయవాది విజయ్​ హన్సారియా తెలిపారు. వీటిలో సుమారు 1,899 కేసు ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం నుంచి పేరుకుపోయినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శ్వాస పరీక్షలో కొవిడ్‌ గుట్టు.. 'బ్రీత్‌లైజర్‌'తో 5 నిమిషాల్లోనే ఫలితం
    శ్వాస పరీక్షలోనే కొవిడ్​ గుట్టు కనిపెట్టే బ్రీత్​లైజర్​ను ఆవిష్కరించారు సింగపూర్​ శాస్త్రవేత్తలు. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే, మరింత కచ్చితంగా, ఎలాంటి లక్షణాలు లేనివారికి కూడా.. కరోనా సోకిందా? లేదా? అన్నది నిర్ధరించవచ్చాని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అవసరానికి అక్కరకు వచ్చే 'డెట్​' పథకాలు
    నష్టభయం తక్కువగా ఉండాలని కోరుకునే వారికి డెట్‌ పథకాలు సరిపోతాయి. ఈక్విటీలతో పోలిస్తే ఇవి ప్రత్యేకమే. కాస్త సురక్షితంగా ఉంటూ.. రాబడినీ తక్కువగానే అందిస్తాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడినిస్తాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫైనల్​ ముందు భారత కుర్రాళ్లలో జోష్​ నింపిన విరాట్
    అండర్‌-19 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన యువ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశాడు టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ. క్రికెట్, జీవితం గురించి వారికి విలువైన సూచనలు ఇచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫిల్మ్​సిటీలో 'వారియర్'.. రామ్​ కోసం ఐదు భారీ సెట్లు
    రామ్​ పోతినేని నటిస్తున్న 'వారియర్'​ చిత్ర షూటింగ్​ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్​సిటీలో జరగుతోంది. సినిమాలోని యాక్షన్​ సన్నివేశాల కోసం భారీ సెట్​లను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మరోవైపు 'బాహుబలి', 'రేసుగుర్రం' లాంటి చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించిన సాత్విక్ వర్మ హీరోగా అరంగేట్రం చేయనున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details