ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 20, 2021, 8:05 AM IST

ETV Bharat / city

నేడు పోలవరం ప్రాజెక్టు ఆకృతులకు అనుమతులపై సమీక్ష

నేడు పోలవరం ప్రాజెక్టు ఆకృతులకు అనుమతులపై డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ పరిశీలించనుంది.

పోలవరం ప్రాజెక్టు ఆకృతులకు అనుమతులపై సమీక్ష
పోలవరం ప్రాజెక్టు ఆకృతులకు అనుమతులపై సమీక్ష

పోలవరం ప్రాజెక్టు ఆకృతులకు అనుమతులపై నేడు సమీక్షించనున్నారు. కేంద్ర జలసంఘం, రాష్ట్ర జలవనరులశాఖ అధికారులతో రివ్యూ కమిటీ భేటీ కానుంది. ఆకృతులకు అనుమతులపై సమీక్షిస్తారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనులను డ్యాం డిజైన్ రివ్యూ కమిటీ పరిశీలించింది.

ABOUT THE AUTHOR

...view details