ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పదో తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు - తెలంగాణ తాజా వార్తలు

తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ జీవో జారీ చేసింది. ఎఫ్‌ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది.

tenth students passed
tenth students passed

By

Published : May 11, 2021, 9:23 PM IST

పదో తరగతి విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఎఫ్‌ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ఉత్వర్వుల్లో పేర్కొంది. కొవిడ్‌ కారణంగా పదో ‌తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ నిర్ణయానికి సంబంధించి జీవో జారీ చేసింది. టెన్త్‌ ఫలితాలపై ఎవరికైనా సంతృప్తి లేకపోతే పరీక్షలకు అవకాశమిస్తామని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details