నిరసనకు దేవినేని ఉమ పిలుపు.. గొల్లపూడిలో మరోసారి ఉద్రిక్తత - tension-again-in-gollapudi
tension-again-in-gollapudi
08:29 January 20
దేవినేని ఉమ ఇంటివద్ద పోలీసుల మోహరింపు
రాజధాని అమరావతి పరిరక్షణ ఉద్యమం 400వ రోజుకు చేరుకున్న సందర్భంగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద మాజీమంత్రి, తెదేపా నేత దేవినేని ఉమా నిరసన దీక్షకు సిద్ధమయ్యారు. ఆ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. దీక్షకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ముందస్తుగా భారీగా బందోబస్తును మొహరించారు.
ఇదీ చదవండి:
Last Updated : Jan 20, 2021, 9:28 AM IST